**స్కూటి ఢికోని 14 నేలల బాలుడు మృతి...**
మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో స్కూటి ఢికోని 14 నేలల బాలుడు మృతి...
భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న రాజ్ కుమార్ తన మేనల్లుడుని ఏత్తుకోని జయభెరి సిలికాన్ టవర్స్ వద్ద రోడ్డు దాటుతుండగా మాదాపూర్ వైపు వేళ్లుతున్న స్కుటి ఢి కోనడంతో రాజ్ కుమార్ చేతుల నుంచి జారి రోడ్డు పై పడ్డ సతిష్ (14 నేలలు)
మృతి చెందాడు..
రాజ్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు...
నిందితుని అదుపులోకి తిసుకున్న పోలిసులు..
Comments
Post a Comment