ఈ నెల 20, 21, 22 తేదీల్లో AP శాసన సభ సమావేశాలు
ఈ నెల 20, 21, 22 తేదీల్లో AP శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం..
ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి కి సమాచారం పంపిన ప్రభుత్వం..
సీఆర్డీఏ చట్ట సవరణ సహా మరో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం
ఇంగ్లీష్ మీడియం తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులను పెట్టనున్న ప్రభుత్వం.
Comments
Post a Comment