**వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ **
అమరావతి
వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్
తన తండ్రి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ
ఇప్పటికే వివేకా హత్య కేసు సిబిఐ కి ఇవ్వాలని హైకోర్టు లో పిటిషన్లు వేసిన వైఎస్ జగన్ , వివేకా భార్య సౌభాగ్యమ్మ , ఎమ్మెల్సీ బీటెక్ రవి , మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి
కొత్తగా నాలుగో పిటిషన్ వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ
విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సిబిఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకి తెలిపిన ప్రభుత్వం
నేడు ఇప్పటికే వేసిన పిటిషన్ల పై విచారణ ఉండగానే వివేకా కుమార్తె మరో పిటిషన్
అన్ని పిటిషన్లపై నేడు విచారించనున్న ధర్మాసనం
ప్రతివదులుగా సీబీఐ, ఏపీ హోం శాఖను చేర్చిన పిటీషినర్ సునీత
Comments
Post a Comment