**ఇంటర్ విద్యార్థిని పై లైంగిక దాడి ( అత్యాచారం), ఆపై హత్య **
శ్రీకాకుళం......
వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురంలో దారుణం.
ఇంటర్ విద్యార్థిని పై లైంగిక దాడి ( అత్యాచారం), ఆపై హత్య
మృతురాలు వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురానికి చెందిన ఈరోతు సింధు (17) గా పోలీసులు నిర్ధారించారు.
పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ధర్మ పురం సమీపంలోని
రైలు పట్టాలపై విద్యార్థిని మృత దేహాన్ని కనుగొన్న రైల్వే పోలీసులు.
కాశీబుగ్గ పోలీసుల అదుపులో నిందితుడు.
నిందితుడు
పలాస (మ) సున్నాడకు చెందిన వ్యక్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Post a Comment