**వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో నోటీసులు కలకలం**
*అమరావతి*
*వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో నోటీసులు కలకలం*
*పలువురు రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు*
*307 హత్యాయత్నం కేసుతో పాటు మరో 7సెక్షన్ల కింద కేసు నమోదు*
*కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్ కు రావాలంటూ నోటీసులు*
*విచారణకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని వెలగపూడి, మల్కాపురం గ్రామస్థులకు నోటీసులు*
*సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పీఎస్ కు ఆధార్ కార్డు తో రావాలని ఆదేశాలు*
*దాదాపు 15మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు జారీ*
Comments
Post a Comment