**జూబ్లీహిల్స్,లోని ఎ సీక్రెట్ ఎఫైర్ పబ్ లో రేవ్ పార్టీలో కొత్త కోణం**

జూబ్లీహిల్స్,లోని ఎ సీక్రెట్ ఎఫైర్ పబ్ లో రేవ్ పార్టీలో కొత్త కోణం


పబ్ ను బుక్ చేసుకున్న సిగ్నోవా ఫార్మా కంపెనీ


ఫార్మా కంపెనీ సేల్స్ పెంచుకునేందుకు డాక్టర్లకు, సేల్స్ ఉద్యోగుల కోసం రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు గుర్తించిన పోలీసులు


ప్రతి ఏటా ఇలా రేవ్ పార్టీని ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడి


22 మంది యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారంకోసం తెచ్చారని గుర్తించిన పోలీసులు


పట్టుబడ్డ యువతులంతా ఏపీ లోని నెల్లూరుకు చెందిన వారిగా గుర్తింపు


ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీపై అనుమానాలు


సినీమా ఛాన్సుల కోసం..ఈవెంట్ డ్యాన్సుల కోసం హైదరాబాద్ వచ్చి వ్యభిచార రొంపిలోకి కొందరు యువతులు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్