పాత కక్షల నెపద్యంలో గొడ్డలితో దాడి*
_*కృష్ణాజిల్లా :-
*పాత కక్షల నెపద్యంలో గొడ్డలితో దాడి*
కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మద్యం మత్తు లో ఘర్షణ.....
బోదా కృష్ణ పై అవల నరసింహారావు అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేయటంతో తలకు బలమైన గాయం.....
వెంటనే చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు చికిత్స చేస్తున్న వైద్యులు.....
Comments
Post a Comment