**మందు లారీ బోల్తా**

మందు లారీ బోల్తా.. పాదచారులు మందు సీసాలతో హల్ చల్.



ఒంగోలు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న లిక్కర్ లారీ రోడ్డు డివైడర్ ను ఢీ కొని బోల్తా కొట్టడంతో లారీలో మందు కాస్తా రోడ్డుపాలయింది. సింగరాయకొండ వద్ద గల జివిఆర్ ఆక్వా ఎదురు హైవేపై  ముగ్గురు ప్రయాణిస్తున్న లిక్కర్ లారీ బోల్తా పడింది. వెంటనే అటుగా వెళ్తున్న పాదచారులు మరియు జీవిఆర్ ఉద్యోగులు కలసి లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న వ్యక్తుల్ని బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పోలీసులు వచ్చేలోపు రోడ్డుపాలైన మద్యాన్ని ( ఆఫీసర్స్ ఛాయిస్ ) దొరికింది దొరికినట్లు జెబుల్లో, కవర్లలో లాగించేశారు. పోలీసుల రాకతో మద్యం సీసాలు కుప్పగా వేయించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్