**హైదరాబాదులో ఆరు చోట్ల సిబిఐ సోదాలు.**
*హైదరాబాదులో ఆరు చోట్ల సిబిఐ సోదాలు.*
సినీఫక్కీలో రుణాలు తీసుకున్న ఆరుగురు ఇళ్లలో సిబిఐ సోదాలు.
ఎస్బిఐ బ్యాంకు కు సంబంధించిన ఆరు నెలల్లో సోదాలు చేస్తున్న సి.బి.ఐ.
తప్పుడు పత్రాలతో పాటు లేని మనుషులను ఉన్నట్లుగా చూపి రుణాలు తీసిన ప్రభుత్వ ఉద్యోగులు.
రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రుణాలు పొందిన sbi ఉన్నత ఉద్యోగులు.
రీన్ లైఫ్ ల్యాబ్స్ పేరుతో 16 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న ముఠా.
బ్యాంకు అధికారులు కలిసి డబ్బులు డ్రా చేసిన వైనం.
హైదరాబాద్, మైసూర్, బెంగళూరులో సిబిఐ సోదాలు.
Comments
Post a Comment