**నాతోటి మహిళల బాధలు నేను అర్ధం చేసుకోగలను. - నారా భువనేశ్వరి**
*అమరావతి*
*నారా భువనేశ్వరి, చంద్రబాబు సతీమణి* కామెంట్స్
*నాతోటి మహిళల బాధలు నేను అర్ధం చేసుకోగలను.*
*ఆరోగ్యం గురించి మేము ఆందోళన చెందినా....చంద్రబాబు రాష్ట్రం గురించే ఆలోచన చేసేవారం*
*ప్రజల తరువాతనే నన్ను, కుటుంబాన్ని పట్టించుకునే వారు.*
*అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వొమ్ము చేయరు*
*భోజనం చేసినా, పడుకున్నా అమరావతి, పోలవరం అనే తపించారు*
*ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారు*
*రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండ ఉంటుంది*
Comments
Post a Comment