*_తిరువూరులో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్.._*
*_తిరువూరులో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్.._*
*_బహిరంగ మద్యపానం నిషేధం అమలులో ఉన్నప్పటికి ఇక్కడ మాత్రం ఎలాంటి ఆదేశాలు అమలు కావడం లేదు..!_*
*_ప్రభుత్వ మద్యం దుకాణాల ప్రక్కనే సిట్టింగ్ లు ఏర్పాటు చేసి మరీ సదుపాయాలు కల్పిస్తున్న పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు.._*
*_ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రెస్టారెంట్ లో కూడా సిట్టింగ్ కల్పించి మద్యం ప్రియులకు అవకాశం కల్పించడంపై ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.._*
*_ప్రభుత్వ మాత్రం మందుబాబులకు మద్యం దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే స్థానికంగా మాత్రం ప్రభుత్వ అదేశాల్ని తుంగలో తొక్కుతున్న వైనం.._*
*_ఏదైనా సమాచారాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, డీజిల్ కూడా ఇవ్వడం లేదని చెప్పే అధికారులు మరి వారి కార్యాలయానికి సమీపంలో రెస్టారెంట్ లలో నిర్వహణ దేనికి సందేశం..??_*
*_జిల్లా అధికారులు ఈ విషయాలపై కఠిన చర్యలు చేపడితే తప్పా..!లేకపోతే మందుబాబుల్లో ..వాటికి సహకరించే అధికారుల్లో మార్పు రాదు.._*
Comments
Post a Comment