**స్పీడ్ పెంచిన ఎస్పీ భాస్కర్ భూషణ్**
నెల్లూరు జిల్లా
*స్పీడ్ పెంచిన ఎస్పీ భాస్కర్ భూషణ్*
*మరొకసారి సత్తాచాటిన సీసీఎస్ సీఐ శ్రీనివాసన్ అండ్ టీమ్*
గుట్టుగా గుట్కాను, గంజాయిని తరలిస్తున్న అంతర్ జిల్లా ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు..
-సూత్రదారి అంజిబాబుతో పాటు మరో 5 మందిని వల పన్ని పట్టుకున్న పోలీసులు..
*వారి వద్ద నుంచి కోటి 32 లక్షలు విలువ చేసే రెండు లారీలు, ఒక ఇన్నోవా, ఒక ఓమ్ని వాహనం, గుట్కా, గంజాయి స్వాధీనం..
Comments
Post a Comment