**ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు,**
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు,
హైద్రాబాద్ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంచిరేవుల ప్రతిమ శ్రీనివాస్ ఇంట్లో ఏకకాలంలో IT సోదాలు.*
ఉదయం తెల్లవారు జమున నుంచి గంటలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న it సోదాలు.
కేంద్ర బలగాలు బందోబస్తు నడుమ కొనసాగుతున్న సోదాలు.
Comments
Post a Comment