**పి.వి.నరసింహారావు ఫ్లైఓవర్ పై రెండు స్పోర్ట్స్ కార్లు హల్ చల్*....**
*రాజేంద్రనగర్*
*పి.వి.నరసింహారావు ఫ్లైఓవర్ పై రెండు స్పోర్ట్స్ కార్లు హల్ చల్*....
రెండు స్పోర్ట్స్ కార్లు అతి వేగంగా డ్రైవ్ చేస్తున్న ఇద్దరు డ్రైవర్లు అదుపులోకి తీసుకోన పోలీసులు...
శంషాబాద్ నుండి మెహదీపట్నం వైపు వస్తున్న కార్లు...
పోలీసులు వెంబడించి రెండు కార్లును పట్టుకున్నారు...
రెండు కార్లుల సీజ్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు..
Comments
Post a Comment