**కుక్కను డీ కొట్టి...**
కుక్కను డీ కొట్టి...
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం..
కెటిఎమ్ బైక్ పై వెళ్తున్న యువకునికి కుక్క అడ్డం రావడంతో కుక్క ను ఢీ కొట్టి ఆపై డివైడర్ డి కొన్న యువకుడు కుక్క తో పాటు యువకుడు కూడా మృతి..
మరో వాహనదరునికి గాయాలు..
KBR పార్క్ నుండి చెక్ పోస్ట్ వైపు వెళుతుండగా ప్రమాదం..
మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment