**పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి**

సూర్యాపేట


పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి


సూర్యపేట పురాపాలక సంఘం పరిధిలోని రెండో వార్డులో పట్టణ ప్రగతి ని ప్రారంభించిన,స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్ కుమార్ తదితరులు


పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,పాల్గొన్న కమిషనర్ రామంజూల్ రెడ్డి తదితరులు


 _*మంత్రి జగదీష్ రరెడ్డి కామెంట్స్*_


ఆక్సిజనే అసలైన ఆస్తి 


భవిష్యత్ తరాలకు అందించాల్సింది ఆక్సిజనే


అది అందించే కార్యక్రమం మన ఇంటి నుండే మొదలు పెట్టాలి 


యావత్ ప్రపంచాన్ని పర్యావరణం బెంబేలెత్తిస్తుంది


మానవాళి మనుగడనే పర్యావరణం ప్రశ్నార్ధకంగా మార్చింది 


అకాల జబ్బులకు పర్యావరణ సమస్యే కారణం 


ఇప్పటికే ఉఛ్వాస నిచ్చావస లలో తేడా వస్తుంది 


ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే భవిష్యత్ లో అక్షిజన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది 


ఇప్పటికే మంచి నీళ్ళు కొనుగోలు చేస్తున్నాం 


అటువంటి పరిస్థితులను దాటుకుని ముందుకు వెళ్ళాలి 


అది అధిగమించడం మన చేతుల్లోనే ఉంది 


చెట్లు పెంచడమే అందుకు పరిష్కారం



ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మహోత్తర కార్యక్రమం హరితహారం అందులో భాగమే 


అడవుల పెంపకం తోటే మానవాళి ని కాపాడొచ్చు అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం


ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు 


యావత్ ప్రపంచం ముందు ఉన్న పెద్ద సమస్యే పర్యవరణం 


పట్టణ ప్రగతి లో పర్యవరణ సమస్యకు చెక్ పెట్టేలా అవగాహన కల్పించండి 


విధిగా యి ఇండ్లు కట్టుకునేవారికి చెట్లు పెంచాలి 


పట్టణ ప్రగతిలో మొదట ప్రాధన్యుత పర్యావరణం 


రెండవ ప్రాధన్యుత అంశం పారిశుధ్యం 


మూడవ ప్రాధాన్యత అంశంగా శ్మశాన వాటికలనిర్వహణ 


ప్రజలకు ఇచ్చిన మాటను నిలపెట్టుకుంటాం 


ప్రజలు పట్టణ ప్రగతిలో చేసిన బాస నిలబెట్టుకోవాలి 


మరుగుదొడ్లు సంపూర్ణం కావాలి 


ప్రతియింట్లో మొక్కలనాటడం పూర్తి కావాలి 


పారిశుధ్యం సనస్య కనపడొద్దు 


ఇంకుడు గుంటల నిర్మాణం లో అలసత్వం వద్దు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!