దివ్యాంగు లు ఎటువంటి సమస్య వున్నా ఉచిత టోల్ ప్రీ నంబర్ 1800 572 8980 కు ఫోన్ చేయండి-నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
దివ్యాంగు లు ఎటువంటి సమస్య వున్నా ఉచిత టోల్ ప్రీ నంబర్ 1800 572 8980 కు ఫోన్ చేయండి-నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దివ్యాంగు లు ఎటువంటి సమస్య వున్నా దివ్యాంగులు,సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత టోల్ ప్రీ నంబర్ 1800 572 8980 కు ఫోన్ చేయాలని
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటన లో తెలిపారు.అదే విధంగా సీనియర్ సిటిజన్స్ ఎటువంటి సమస్య ఉన్నా కోసం ఏర్పాటు చేసిన టోల్ ప్రీ నంబర్ 14567 కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఈ టోల్ ప్రీ నంబర్ సేవలు ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వారం లో 7 రోజులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Comments
Post a Comment