మానవసేవే మాధవసేవ - ప్రేమ్ గాంధీ - భోజనాల వితరణ సరకుల పంపిణీ
మానవసేవే మాధవసేవ - ప్రేమ్ గాంధీ
భోజనాల వితరణ 249 మంది కుటుంబలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
26వ రోజు అనాథలకు,వికలాంగులకు, మతిస్ధిమితంలేని వారికి ఉదయం రాత్రి భోజనాలు వితరణ 249 మంది కుటుంబలకు నిత్యావసర వస్తువుల వితరణ (5 కేజీల బియ్యం, 1 కేజీ కంది పప్పు, 1 కేజీ నూనె , ఉల్లిగడ్డ, కారం ,పసుపు, ఉప్పు)
Comments
Post a Comment