తెలంగాణలో ఏప్రిల్ 22 బులిటీన్, 15 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో ఏప్రిల్ 22 బులిటీన్,
15 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ లో 22 ఏప్రిల్ బులిటీన్లో ఈ రోజు 15 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని ఒక్కరు మరణించారని పేర్కొన్నారు. మొత్తం ఆక్టివ్ కేసులు 725. ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 194, మరణించిన వారు 24.
Comments
Post a Comment