బీజేపీ ఆధ్వర్యంలో 22 వ రోజు భోజన వితరణ
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 22వ రోజు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కీర్తిశేషులు శ్రీ గుండ గోని సైదులు గౌడ్ శంకరమ్మ గార్ల జ్ఞాపకార్ధం వారి కుమారులు శ్రీ గుండ గోని గిరిబాబు రాష్ట్ర బిజెపి నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గుండ గాని పరమేష్ సహాయ సహకారాలతో భోజన వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్లీడర్ బండారు ప్రసాద్ బిజెపి నాయకులు మొరిశెట్టి నాగేశ్వరరావు, పొగాకు నాగరాజు మంగళపల్లి కిషన్ గారు పరశురాం కుమ్మరి కుంట సాయి సైదులు తదితరులు పాల్గొన్నారు
STAY HOME - STAY SAFE
భౌతిక దూరం పాటించండి -
మాస్కులు ధరించండి
Comments
Post a Comment