తెలంగాణ ఎప్రిల్ 23, కరోనా బులిటెన్
తెలంగాణ ఎప్రిల్ 23, కరోనా బులిటెన్
తెలంగాణ ఎప్రిల్ 23 రోజున కరోనా 27 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 970. ఈ రోజు 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం డిశ్చార్జెస్ 252, ఈ రోజు ఒకరు మరణించారు. మొత్తం మరణాలు 25. మొత్తం ఆక్టివ్ కేసులు 693
STAY HOME - STAY SAFE
భౌతిక దూరం పాటించండి -
మాస్కులు ధరించండి
Comments
Post a Comment