ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్ 23 ఏప్రిల్
ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్ 23 ఏప్రిల్
నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు ఆంద్రప్రదేశ్ లో 6522 మంది సాంపిల్స్ సేకరణ
ఏపీలో కొత్తగా 80 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు
కొత్తగా కర్నూలులో 31, గుంటూరు 18, చిత్తూరు 14 కేసులు
అనంతపురం 6, తూర్పుగోదావరి జిల్లా 6, కృష్ణా 2 ప్రకాశం 2 విశాఖ 1 కేసు నమోదు
రాష్ట్రంలో 893కు పెరిగిన కరోనా కేసులు
కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు
ఇప్పటి వరకు 27 మంది మృతి చెందగా... 141 మంది డిశ్చార్జ్
STAY HOME - STAY SAFE
భౌతిక దూరం పాటించండి -
మాస్కులు ధరించండి
Comments
Post a Comment