ఏప్రిల్ 25 - AP కరోనా బులిటీన్ -
ఏపీలో 1016కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు*
గడిచిన 24గంటల్లో కొత్తగా 61 పాజిటీవ్ కేసులు నమోదు
కృష్ణాజిల్లాలో మరింత విజృంభిస్తున కరోనా
గడిచిన 24గంటల్లో కృష్ణ లో కొత్తగా 25 పాజిటీవ్ కేసులు నమోదు.జిల్లాలో మొత్తం 127కు చేరిన పాజిటీవ్ కేసులు. కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
Comments
Post a Comment