తెలంగాణ కరోనా హెల్త్ బులిటిన్ - ఏప్రిల్ 25
కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ
తెలంగాణలో ఇవాళ కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..
ఇప్పటి వరకు 25 మంది మృతి
307 మంది కోలుకుని డిశ్చార్జి
ఇప్పటి వరకు తెలంగాణా లో 990 కేసులు
తెలంగాణా లో అక్టీవ్ కేసులు..658
Comments
Post a Comment