ఏప్రిల్ 26, తెలంగాణ బులిటీన్
ఏప్రిల్ 26, తెలంగాణ బులిటీన్
కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ
తెలంగాణలో ఇవాళ కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఇవాళ 9 మంది డిశ్చార్జి. ఇప్పటి వరకు 316 మంది కోలుకుని డిశ్చార్జి. ఇప్పటి వరకు తెలంగాణా లో 1001 కేసులు. తెలంగాణా లో అక్టీవ్ కేసులు..660. ఇప్పటి వరకు 25 మంది మృతి.
Comments
Post a Comment