సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.... ఈ ఒక్కరోజే   సూర్య పేట లో 26 కరోన పాజిటివ్ కేసులు


సూర్య పేట జిల్లా..


సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.... ఈ ఒక్కరోజే 
 సూర్య పేట లో 26 కరోన పాజిటివ్ కేసులు నమోదు.. ఈ ఫలితాల తో సూర్యాపేట రాష్ట్రంలో 2వ స్థానానికి చేరింది..


నిన్నటి వరకు సూర్య పేట జిల్లాలో 54 కరోన పాజిటివ్ కేసులు ఉండగా ఈరోజు వచ్చిన ఫలితాలలో మరో 26మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు....  దీంతో
సూర్య పేట జిల్లా లో మొత్తం కరోన పాజిటివ్ కేసులు 80కి చేరాయి...


కోవిడ్-19 తీవ్రత నేపథ్యంలో
సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు సూర్య పేటకు మున్సిపల్ పరిపాలన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి. వేణు గోపాల్ రెడ్డి ని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) గా నియమిస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ అడ్మనిస్ట్రేషన్ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్