ఏప్రిల్-29-ఆంధ్రప్రదేశ్-కరోనా-బులిటీన్
ఏపి లో 1332 కి చేరుకున్న కరోన పాజిటివ్ కేసులు.
గడిచిన 24 గంటల్లో73 కేసులు నమోదు అయ్యాయి.
అత్యందికంగా గుంటూరు లో 29 కేసులు నమెదు
అయ్యాయి. ఆక్టివ్ కేసులు 1014, ఇప్పటివరకు
287 డిశ్చార్జ్ అయ్యారు, 31 మంది మృతి చెందారు.
Comments
Post a Comment