ఏపీలో మరో 38 కరోనా పాజిటివ్
ఏపీలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు .
ఏపీలో మొత్తం 572కు చేరిన కరోనా కేసులు .
ఇప్పటి వరకు ఏపీలో 14 మంది కరోనాతో మృతి .
కరోనాతో కోలుకున్న 35 మంది .
కర్నూలు 13, అనంతపురం 5, చిత్తూరు 5, గుంటూరు 4, కృష్ణా 4, నెల్లూరు 6, కడపలో ఒక కేసు నమోదు.
Comments
Post a Comment