సైబర్ మోసాలు జర జాగ్రత్త

సైబర్ మోసాలు జర జాగ్రత్త


హైదరాబాద్ ఫోన్ పే కు క్యాష్ బ్యాక్ఆఫర్ వచ్చిందంటూ మోసం.


 ఓపెన్ చేసి చూడమని చెప్పిన సైబర్ నేరగాళ్లు.


 ఫోన్ పే మెసేజ్ ని చదవకుండానే క్లిక్ చేసిన బషీర్ బాగ్ చెందిన.


 సర్వేష్ jaiswal అనే బిజినెస్ మాన్. అతని అకౌంట్ నుండి 59 వేల నగదు డ్రా చేసిన.


 సైబర్ చీటర్ మోసపోయాను గమనించి.


 సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు


               


 మరో మోసం



పేటీఎం కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఫోన్ కు వచ్చిన మెసేజెస్ లోని.


 నెంబర్ కు ఫోన్ చేసిన అంబర్ పేట్ లోని బాగ్ అంబర్ చెందిన శ్రీనివాస్ చారి అనే వ్యక్తి.


 నంబర్ కట్ చేసి మరో నంబర్ తో ఫోన్ చేసిన చీటర్. 


వారు చెప్పినట్టు హాప్ డౌన్లోడ్ చేసుకొని కేవైసీ నంబర్ అప్డేట్ చేసిన బాధితుడు. 


ఈ అకౌంట్ నంబర్ అప్డేట్ కావడం లేదని. మరో అకౌంట్ నెంబర్ ఉంటే చెప్పమని సైబర్ నేరగాళ్లు అడగడంతో మరో అకౌంట్ నెంబర్ చెప్పిన బాధితుడు.


 రెండు అకౌంట్ నెంబర్ లో నుండి 70 వేల నగదు  ద్వారా డ్రా చేసిన మోసగాళ్లు. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు. ఫిర్యాదు చేసిన బాధితుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు.


కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని ఆన్లైన్ చూసి.


 విదేశీ నెంబర్ తో చాటింగ్ చేసిన కోటి ట్రూప్ బజార్ చెందిన వ్యక్తీ


 వీసా కోసం జనవరి నుండి ఇప్పటివరకు.


 దశలవారీగా మూడు లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన బాధితుడు.


 మోసపోయాను గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.


 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్  పోలీసులు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్