తెలంగాణలో 56 కరోనా పాజిటివ్ కేసులు, ఏప్రిల్ 21 బులిటీన్
తెలంగాణలో 56 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ లో 21 ఏప్రిల్ ఈ రోజు 56 కేసులు కరోనా పాజిటివ్. రికవరీ 8 కేసులు, మొత్తం ఆక్టివ్ కేసులు 711. ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 194, ఇప్పట్టి వరకు మరణించిన వారు 23.
Comments
Post a Comment