బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ భాద్యతలు స్వీకరణ
బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ భాద్యతలు స్వీకరణ
బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే ముందు పూజాధికార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యరద్శి పి.మురళీధర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment