జీతాలు సక్కగా ఇవ్వటం లేదని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
జీతాలు సక్కగా ఇవ్వటం లేదని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయం లో.
పని చేస్తున్నా డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రవీందర్ లాక్ డౌన్ లో భాగంగా జీతాలు ఇవ్వట్లేదని చాలా ఇబ్బందులు గురవుతున్నామని. ఈమెయిల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్. కమిషన్ స్పందిస్తూ సమగ్ర విచారణ జరిపి. మే15 తారీకు వరకు రిపోర్టు ఇవ్వాలని. శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్టర్ కు ఆదేశాలు జారీ చేసిన కమిషన్.
Comments
Post a Comment