ఆరు కిలోల కోత ఎలా -జీవన్‌రెడ్డి

తెలంగాణధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటించిన జీవన్‌రెడ్డి



జగిత్యాల: కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పర్యటించారు. కొనుగోళ్లు పూర్తయ్యాక రైతుకు ఏం సంబంధమని వారిని మిల్లర్ల దగ్గరకి ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించారు. క్వింటాకు ఆరు కిలోల కోత ఎలా చేస్తారని నిలదీశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. మిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!