GMR పెట్రోలింగ్ డ్రైవర్ మృతి
GMR పెట్రోలింగ్ డ్రైవర్ మృతి
మెదక్ జిల్లా:- నార్సింగి మండలం సంకాపూర్ చౌరస్తా వద్ద పాల వ్యాన్ బోల్తా , GMR పెట్రోలింగ్ వెహికిల్ క్రేన్ సాయంతో వ్యాన్ ను తీస్తుండగా, వెనక నుండి స్పీడ్ గా వస్తున్న మరో వ్యాన్ GMR పెట్రోలింగ్ వెహికల్ ను డి కొట్టగా పెట్రోలింగ్ డ్రైవర్ ప్రశాంత్ మృతి.
Comments
Post a Comment