ఆహారం పంపిణి చేసిన ఇద్దరు మునిసిపల్ కౌన్సిల్లెర్స్ కి పాజిటివ్, జాగ్రత్తలు తీసుకొండని దాతలకు సూచించిన నల్గొండ ఎస్పీ రంగనాధ్
ఆహారం పంపిణి చేసిన ఇద్దరు మునిసిపల్ కౌన్సిల్లెర్స్ కి పాజిటివ్, జాగ్రత్తలు తీసుకొండని దాతలకు సూచించిన నల్గొండ ఎస్పీ రంగనాధ్.
గద్వాల్‌లోని ఇద్దరు మున్సిపాల్ కౌన్సిలర్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, వారు ఆహారం, కిరాణా పంపిణీలో పాల్గొన్నారని మీ మీ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండని దాతలకు సూచించిన నల్గొండ ఎస్పీ రంగనాధ్.
Comments
Post a Comment