జర్నలిస్టులకు మోడీ రేషన్ కిట్లను అందచేసిన నల్గొండ బీజేపీ

భౌతిక దూరం పాటించండి - మస్కులు ధరించండ


జర్నలిస్టులకు మోడీ రేషన్ కిట్లను అందచేసిన నల్గొండ బీజేపీ


కరోనా వైరస్ కారణంగా లాక్ ఔట్ వల్ల నెలరోజులు గా అనేక ఇబ్బందులు పడుతూ 24 గంటలు శ్రమిస్తూ,ప్రాణాలను సైతం  లెక్క చేయకుండా ప్రజలకు  కరోనా వైరస్ అప్డేట్ వార్తలు అందిస్తూన్న విలేకరులకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి  సౌజన్యం తో మోడీ రేషన్ కిట్లల ను గురువారం ఈ రోజు  ఉదయం 10.30  గంటలకు  బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రా  నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,బాకీ పాపయ్య,బండారు ప్రసాద్,పట్టణ అధ్యక్షుడు నిమ్మల రాజా శేఖర్ రెడ్డి, జగ్జీవన్, యదగిరచారీ,కంచర్ల విద్యాసాగర్ రెడ్డి,కిషన్ తదితరులు పాల్గొన్నారు


STAY HOME - STAY SAFE


భౌతిక దూరం పాటించండి - మస్కులు ధరించండి


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!