అధిక ధరలకు విక్రయం.. షాప్ సీజ్
అధిక ధరలకు విక్రయం.. షాప్ సీజ్
సంగారెడ్డి : సదాశివపేటలో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న కిరాణా షాపును అధికారులు సీజ్ చేశారు. శనివారం సదాశివపేటలోని కిరాణా దుకాణాలను మున్సిపల్ కమిషనర్ స్పందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిరాణా షాపుల్లో ధరల పట్టికను డిస్‌ప్లే చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలకు వస్తువులను విక్రయించడంపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంతో ఓ షాపును సీజ్ చేశారు
Comments
Post a Comment