లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో  వీడియో కాల్ కాన్ఫిరెన్సు లో రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్.


లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో  వీడియో కాల్ కాన్ఫిరెన్సు లో రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్.


 వీడియో కూడా చూడండి.


https://youtu.be/WDxCKFe3HGI


వీడియో కాల్ కాన్ఫెరెన్సులో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో పాల్గొన్న రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్. కరోనా నేపథ్యంలో  IVF ద్వారా రాష్ట్రంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి వివరించారు.  తెలంగాణలో కేసీఆర్ కరోనా నివారణకు చేపడుతున్న  కార్యక్రమాలు వివరించారు.  ఈ వీడియో కన్ఫరెన్సీలో ఫౌండర్ ప్రేసిడెంట్  అశోక్ అగర్వాల్ జి ,ఐవీఫ్ పది రాష్ట్రాల అధ్యక్షులు,హాంగ్ కాంగ్ ,ఇతర దేశాల ఐవీఫ్ అధ్యక్షులు పాల్గొన్నారు. 


రాష్ట్రం లో సేవ కార్యక్రమాలు చేపట్టిన ఉప్పల శ్రీనివాస్ ను అభినందించిన  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్