మీడియాను దూషించిన సాయికిరణ్ రెడ్డి పై కేసు నమోదు
మీడియాను దూషించిన సాయికిరణ్ రెడ్డి పై కేసు నమోదు...
మీడియాని దూషిస్తూ.. రిపోర్టర్ల అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డ.. మల్కాజిగిరి కి చెందిన సాయి కిరణ్ రెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన జర్నలిస్టులు.
మీడియా ప్రతనిధుల అంతు చూస్తామని బెదిరించిన sai
సోషల్ మీడియాలో మీడియా ఛానల్లను, రిపోర్టర్ లను అంతు చూస్తానంటూ రెచ్చగొడుతూ వీడియో అప్ లోడ్ చేసిన సాయికిరణ్.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.
ఇప్పటికే నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లలో సాయి కిరణ్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన పలువురు జర్నలిస్టులు.
Comments
Post a Comment