నల్గొండ జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.
నల్గొండ : బ్రేకింగ్.... జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.
జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.
నిన్న కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కొడుకు,కూతురుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ.
జిల్లాలో 15కు చేరిన కరోనా పాజిటివ్ ల సంఖ్య.
ఈ కుటుంబం ఢిల్లీ మర్కజ్ సభకు వెళ్లొచ్చిన ప్రైమరీ కేసులుగా అనుమానం.
Comments
Post a Comment