సింగిల్ లేడీ కావాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టండని మోసం

 


ఫ్రెండ్ షిప్  పేరుతో మోసం.


 మీకు సింగిల్ లేడీ కావాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి.


 గంటలో మీ ఇంట్లో ఉంటుంది అని ఫేస్ బుక్ లో ఫోన్ నెంబర్ పెట్టిన సైబర్ నేరగాళ్లు.


 అమ్మాయి అనుకోని చాటింగ్ చేసినా హైదరాబాద్ బొల్లారం కు చెందిన వ్యక్తి. 


చాటింగ్ చేస్తూ సైబర్ లేడీ పంపించిన అకౌంట్లకు 91000 వేల రూపాయల నగదు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్  చేసిన బాధితుడు. 


డబ్బులు రావడంతో నంబర్ బ్లాక్ చేసిన చీటర్.


 మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.


 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు..


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్