మావోయిస్టు నక్సల్ ఐతడు లొంగుబాటు
మావోయిస్టు నక్సల్ ఐతడు లొంగుబాటు
తెలంగాణ, ములుగు: మావోయిస్టు నక్సల్ పోలీసుల ఎదుట లొంగి పోయాడు.
వెట్టి ఐతు అలియాస్ ఐతడు అనే మావోయిస్టు నేడు ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగి పోయాడు.
మావోయిస్టు నేత బడే చొక్కా రావు కు ఐతడు గన్ మెన్ .
Comments
Post a Comment