సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  -   హై కోర్ట్

సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  -   హై కోర్ట్


సూర్యాపేట లో టెస్టులు చేయడం లేదని   బిజెవైయం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకీనేని వరుణ్ రావు వేసిన పిల్ పై విచారణ చేసి సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  అని తేల్చి చెప్పిన హై కోర్ట్.


సూర్యాపేట లో టెస్టులు చేయకపోవడంపై  చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహన్ జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం మూడు గంటల పాటు  విచారణ చేపట్టారు


తెలంగాణ ప్రభుత్వం ఎమైన  ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని ప్రభుత్వం పై మండిపడ్డా కోర్ట్


లక్షణాలు ఉన్న లేకున్నా టెస్టులు చేయాల్సిందే


ఏప్రిల్ 24 తర్వాత కేవలం 35 టెస్టులు మాత్రమే చేసి రెడ్ జోన్ నుండి గ్రీన్ జోన్ గా మార్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం అడుతారా అని తీవ్రంగా సీరియస్ అయిన కోర్ట్ 


సూర్యాపేటతో పాటు తెలంగాణ అంతటా టెస్టులు నిర్వహించి జాతీయ సగటును అందుకోవాలని ఆర్డర్  


వలస కార్మికుల కోసం తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించిన  కోర్ట్


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్