రేపు ఉదయం 11 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం
రేపు ఉదయం 11 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం
హాజరుకానున్నా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ , టిజెస్ అధ్యక్షుడు కోదండరాం , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ లు.
సమావేశం అనంతరం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న అఖిలపక్షం నేతలు
రాష్ట్రంలో లో కరోన కట్టడి విషయం లో ప్రభుత్వ నిర్ణయలు, మద్యం షాపులు తెరవడం, రైతుల దాన్యం కొనుగోలు , రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేయుత తదితర అంశాలపై చర్చించనున్న అఖిలపక్షం నేతలు.
కరోన నేపథ్యంలో రాష్ట్రంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలపై 12 వ తేదీన లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి కార్యాచరణ పై నిర్ణయం తీసుకోనున్న అఖిలపక్షం నాయకులు.
Comments
Post a Comment