మే5- ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్
మే5- ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్
మే5 - ఆంద్రప్రదేశ్ కరోనా బులిటీన్ ను ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ బులిటీన్లో ఈ రోజు 67
కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. మొత్తం కేసులు 1717. ఆక్టివ్ కేసులు 1094, ఇప్పటి వరకు 589 డిశ్చార్జ్ లు అయ్యారు. 34 మంది మృతి చెందారు.
Comments
Post a Comment