కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ
కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ
ఇవాళ రాష్ట్రంలో 11 పాజిటివ్ కేసులు నమోదు
ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం. 1107 కేసులు నమోదు
తెలంగాణా లో 430 అక్టీవ్ కేసులు
ఇవాళ 20 మంది డిశ్చార్జి
ఇప్పటి వరకు 648 మంది డిశ్చార్జి
ఇప్పటి వరకు మొత్తం 29 మంది మృతి
Comments
Post a Comment