తెలంగాణలో మందు బాబులకు షాక్
తెలంగాణలో మందు బాబులకు షాక్
మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ
మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఎక్సైజ్ అధికారులు మాత్రం నో చెప్పేశారు. రేపటి నుంచి తెలంగాణలోని గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు లేవని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో మందు బాబులకు షాక్ తగిలినట్లైంది
Comments
Post a Comment