లాజిక్ తో లేఖ వ్రాసిన కాంగ్రెస్ MLA భరత్ సింగ్
లాజిక్ తో లేఖ వ్రాసిన కాంగ్రెస్ MLA భరత్ సింగ్
శానిటైజర్ తో చేతులు కడుకుంటే
కరోనా వైరస్ పోతుంది అంటున్నారు కదా.
శానిటైజర్ లో ఆల్కహాల్ ఉండడం వల్లనే
వైరస్ పోతుందని నిర్దారణ అయింది కదా..
అలాంటప్పుడు ఆల్కహాల్ తాగితే
గొంతులో వున్నా కరోనా వైరస్ కూడా పోతుంది కదా.
అందుకే మీరు మద్యం దుకాణాలను తేరవడానికి అనుమతి ఇవ్వండని రాజస్థాన్ సీఎం కు
అక్కడి కాంగ్రెస్ MLA భరత్ సింగ్ లేఖ రాసిండు.
Comments
Post a Comment