నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి
నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గా మొరిశెట్టి నాగేశ్వర్ రావును నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి నియమించారు. ఈ సందర్బంగా మొరిశెట్టి మాట్లాడుతూ నా పై నమ్మకంతో నియమించిన జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి కి మరియు రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులకు కార్యకర్తలకు బిజెపి తన అభిమానులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Post a Comment