కత్తులతొ సంచరిస్తున్న యువకుని అదుపులొకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు
కత్తులతొ సంచరిస్తున్న యువకుని అదుపులొకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు
హైద్రబాద్ పాతబస్తి రేయిన్ బజార్ పొలిసు పరిధిలొ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తు రెండు కత్తులు వెంటపెట్టుకుని తిరుగున్న 20 సంవత్సరాల అబ్దుల్ అద్నాన్ అనే యువకుని అదుపులొకి తిసుకుని రెండు ర్యాంబొ కత్తులు స్వాధినము చేసుకుని స్థానిక రేయిన్ బజార్ పొలిసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పొలిసులు.
Comments
Post a Comment